lirik lagu new songs – aca church tada official song
“పల్లవి: [సర్వోన్నతుడ new year song ~2024]
సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ }
ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా
“ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా
“1.[చరణం]
గడచిన కాలంలో కనురెప్పలా నీ చాటున దాచిన నా గొప్ప కాపరి వేల్పులలోనీ నీవు మహనీయుడవు ~ 2 నన్నెన్నడు యెడబాయని తండ్రివి నీవే నా తండ్రివి నీవే
“2.[చరణం ]
దయగలదేవుడవీ ధరణియందున వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును
నే గాడాంధకారపు లోయలో నడిచినను ~ 2 నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే
“॥ ఇంత॥
“3.[చరణం ]
రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళెదన్ నిర్జీవ గడియలు నిలదీసినగాని ~ 2 నా మనస్సు నీపైనే ఆనుకొందునే నే నాను కొందునే }2
“4.[చరణం ]
విమర్శలకు కృంగను నా హృదయమందున 2 నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా ~ 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసెదన్
” ॥ఇంత॥
Lirik lagu lainnya:
- lirik lagu tonre, percless, el califato & b!gla – como antes
- lirik lagu biv – underwater
- lirik lagu rv savv – longliveleftyo pt. 3
- lirik lagu oliver ttree – fly like a bumble
- lirik lagu small forward – tearjerker
- lirik lagu humanangst – 720p
- lirik lagu pivzavod gang – сынище бляди
- lirik lagu vida pavlović – livadama, dolinama
- lirik lagu алиса (alisa) (group) – чёрная rock’n’roll мама (black rock’n’roll mama)
- lirik lagu eddie dee – entro en acción