lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu hariharan & sadhana sargam – vennelave vennelave

Loading...

చిత్రం: మెరుపు కలలు
రచన: వేటూరి
సంగీతం: a.r.రెహమాన్

గానం: హరిహరన్, సాధనా సర్గం

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …

ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం
చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా ఆ . పిల్లా ఆ .
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా .
పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా
ఈ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా.

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …

ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
ఎద గిల్లీ గిల్లీ వసంతాలే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

పిల్లా ఆ. పిల్లా ఆ.
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా
ఆ వయసే రసాల విందైతే . ప్రేమల్లే ప్రేమించు .

వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే …
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా …
వెన్నెలవే వెన్నెలవే
మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...