lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu uday kiran uk - rama rama

Loading...

రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, drama, drama
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, drama, drama

ఏమైంది అన్నా
చేప ముల్లు గుచ్చిపోయిందా
ఏమైంది కన్నా నీ గుండె బరువు అయ్యిందా
పోయిందా పిల్ల చూసుకుంటూ పోయిందా
నవ్వుకుంటూ చూసిందా
రాను పోరా బాబు అంటూ
మాటలేమో చెప్పిందా
తెలవదా భయ్యా
పోరి అంటే మాయ
పక్క గల్లి పోరి నిన్ను చేస్తాది కాళీ
రాణి అని fix అయితే అవుతావు గాలి
గాలికి పోయే గంప నీకు అవసరమా పాప
నవ్వుకుంటూ చూడగానే खुश ఐతున్నావా
అమ్మ నాన్న మాటలు వింటున్నావా
time కి తింటున్నావా ఇంటికి వెళ్తున్నావా (yeah)
ఇంటికి వెళ్తున్నావా (yeah)
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, drama, drama
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, mama, mama

రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama
చూస్తూ చుమంతర్ ల మారుతుంది ప్రేమ
నీ ప్రేమ నీకు no అంటే sorry
భయ్యా don’t worry
please don’t worry
మన bachelor life u చూడు బిందాస్ (బిందాస్)
బస్తీ లో full మాసు
పోరి story no boss u
wife u తోనే life u అని వేస్తావా soap u
సోకింద సోకు ఈ పిల్ల గాలి నీకు
ముట్టుకుంటే shock u నువ్వు పోరి వెంట పోకు
single గా తోపు మా gang తోనే ఊపు
(yeah, yeah)
x gang తోనే ఉప్పు

రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, drama, drama
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, mama, mama
గల్లి పోరి కోసం అంటే ఎందుకు అంత లొల్లి (లొల్లి)
ఊరితోనే పెట్టుకుంటే అవుతావు బలి
నిన్ను తిప్పుకుంటూ చేస్తుంది నీ జేబు కాళీ
ముందు రోజు ప్రేమ అంటే రెండోరోజు drama
ప్రేమ అనే కర్మ ఏం అంటావ్ మామ
పోరి తోనే పెట్టుకుంటే చేస్తారు coma
మా gang జోలికొస్తే నీకు చేసేస్తా కీమా
నిన్నే వాడుకుంటూ నిన్నే ఆడుకుంటూ
ప్రేమలో ముంచేసి ముగ్గులు దింపేసి
మాయ మాటలతో నీ కళ్ళు తెరిపించి
హింస పెట్టింది అంతకుమించి
friend అని చెప్పి నీకు మైమరిపించింది
ప్రేమ అని చెప్పి నీకు धोखा ఇచ్చింది
నమ్ముకున్న పోరి కన్నీటితోనే విడిచింది

రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, drama, drama
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, mama, mama

పోరిని చూడు తెల్లగా ఉండను
మనసుని చూడు మచ్చలు ఉండును
మజ్జిగ తాగించే दोस्त కావాలా
మత్తులో దించేటి పిల్ల కావాలా
గల్లీలో పోరి సో కింద గాలి అవుతావు కాళీ
నువ్వే నా మారి ఆలోచించు భయ్యా ఒక్కసారి అవసరమా నీకు ఆ గల్లి గల్లి గల్లి పోరి
గుండెల్లో కూసుందా పోనే పోదు
दोस्त గాన్ని చూడు जान ఇస్తాడు
గల్లీల నిన్ను don అంటారు
మర్చిపోకు ఆ గల్లీ లొల్లి
పోరితో లొల్లి daily, daily
love you baby silly silly, ఆ ఆ silly silly
college లో campus లో పక్క గల్లి corner లో
ప్రేమ పక్షురాలు ఇవి చదువు లేని దారుల్లో
ఆట కాదు పాటలోనే రాగం ఉంది sir u
పొంగుతుంది beer u కొట్టు భయ్యా cheer u
collar ఎత్తి తిరుగుతుంటే అడిగేటోరు లేరు
ఒక్క నవ్వుతోనే కోతి లాగా మార్చి ఆడవారు
వెంట తిప్పుకుంటూ తిరిగేలా
hand ఇస్తారు, పెళ్లి card ఇస్తారు
band వాయిస్తారు చల్
గల్లీలో లొల్లి అంట
పోరగాళ్లు తోపు అంట
వాడంటే వీడంట
పోరి కోసం లొల్లి అంట
दोस्त గాడి పెళ్లి అంట
night అంట chill అంట
నాకేమో bill అంట
ఇంకొక్క full అంట
అపెయ్ ఈ
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, drama, drama
రామ రామ చూసావా మామ
ఈ పోరి చేసే drama, mama, mama

x


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...