lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu talk to tiger - devaa neeke stotramu

Loading...

chorus
దేవా నీకే స్తోత్రము
నీ కృప నిరంతరముండును (2)
verse 1
నీ రూపంలో నన్ను చేసి
నా కుమారుడవు నీవంటివే (2)
నీ భారం నాపై వేసి
నన్ను వెంబడించమంటివే (2)
chorus
దేవా నీకే స్తోత్రము
నీ కృప నిరంతరముండును (2)
verse 2
నిన్ను నమ్మినా వారెవ్వరు
ఓటమిని చూడలేదే (2)
నీకు విరోధముగా లేచే
ఏదీ నీ ముందు నిలువలేదే (2)
chorus
దేవా నీకే స్తోత్రము
నీ కృప నిరంతరముండును (2)
verse 3
నీవిచ్చిన వాగ్దానముల్
నేను నమ్మి నడిచేదను (2)
నీపైనే ఆనుకొని
నా జీవితమును సాగింతును (2)


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...