lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu shankar mahadevan - male version

Loading...

యద చాటునా పొరపాటునా యేమైనదో ఈవేళనా…

యద చాటునా పొరపాటునా యేమైనదో ఈవేళనా…

కనురెప్పల కొన చాటునా కనుసైగ చాలని కదలనా…

యేదారిలో ఎటు కదిలినా ఏకాంతమై నిను చేరనా…
ప్రతి దారి పంపిన ఊసున ప్రియరాగమై వినిపించనా. . .

యద చాటునా పొరపాటునా యేమైనదో ఈవేళనా…

ఎంతదూరం ఈప్రయాణం ఆగవేం ఆమనీ…
చేరరాదా చిగురుతొడిగిన కొమ్మని… మల్లెని…
ఇన్నాళ్ళు దాచిన ప్రేమని …
ఈ గాలినే ఇక తెలుపనీ…
తెలిమంచునే దాటేసిన ఈరేఖ దారే చూపని…

యద చాటునా పొరపాటునా యేమైనదో ఈవేళనా…
కనురెప్పల కొన చాటునా కనుసైగ చాలని కదలనా…


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...