lirik lagu priskillajoice - ప్రభుని చేరుమా..
ప్రభుని చేరుమా..
మార్పులేని నీదు జీవపయనమెందాక..??
మార్పుకొరకే ధ్యానించుము ఈ జీవపులేఖ… ||2||
పరివర్తన చెంది ప్రభుకొరకు సాగుమా..
నీ జీవన గమనం ప్రభుకౌగిలే కదా..!!
1. ధనవంతుని భూమి సమృధిగ పండెనె
కోట్లుకోట్లుగా ధనమును కూర్చిపెట్టెనె..||2||
విస్తారమైన ఆస్తిని సమకూర్చి తానే
తినిత్రాగి సుఖించుటను కోరివెతికెనె
ఈ రాత్రియే తన ప్రాణము దేహమును విడిచిన
కూర్చిన ఈ ఆస్తి అంత ఎవనిదగునయ్యా (అది ఎవనిదగునయా) ||మార్పులేని||….
2. వెండి బంగారమనే క్షయమైన వాటికై
దేహమెంతొ తపియించి ప్రాకులాడెనే..||2||
ధనము,బలము,బలగము ఆస్తిసంపాదనే
ఆద్యంతమనే అబద్ధమును గ్రహించని….
నీ హృదయము వ్యాధి నీవు గమనించలేదునే
నిజము తెలుసుకొనుటకు యత్నించుమా (ప్రయత్నించుమ)
||మార్పులేని||…..
3. లోకమర్యాదలనే జీవితాశయముగా నిన్ను
నీవు మరచి లోకమును వెంటాడితివే..||2||
బంధుప్రీతినే చేరి దేవునినే మరచి
బుద్ధిహీనుడవై ప్రభు సన్నిధినే విడచితివే
పరలోక ప్రభుత్వమే జీవిత గమనమని
ప్రభుని చేరుకొనుటకు పోరాడుమా (నీవు పోరాడుమా)
||మార్పులేని||…..
Lirik lagu lainnya:
- lirik lagu sor (nld) - amelié
- lirik lagu kamaniu silelis - myli
- lirik lagu gavin picon-seara - ammonium lithate
- lirik lagu james & bobby purify - you don't love me
- lirik lagu eacz - me¡mporta
- lirik lagu youngs teflon - body language
- lirik lagu amken - passive aggression
- lirik lagu orochi - jade picon*
- lirik lagu division:dark - bevor wir wieder asche sind
- lirik lagu bebe rexha - posers (demo)