lirik lagu nycil kk - sarvaloka smpujya namo namo
Loading...
సర్వలోక సంపూజ్య నమో నమో
సర్వ జ్ఞాన సంపూర్ణ నమో నమో
సర్వ సత్య సారాంశ నమో నమో
దేవా గావో దేవా గావో
దీన భక్త మందార నమో నమో
దోష శక్తి సంహార నమో నమో
దేవా యేశావతారా నమో నమో
దేవా గావో దేవా గావో
దేవలోక ప్రదీప నమో నమో
భావలోక ప్రతాప నమో నమో
పావనాత్మ స్వరూప నమో నమో
దేవా గావో దేవా గావో
వేదవాక్య దర్సమీవె నమో నమో
వేద జీవ మార్గంబీవే నమో నమో
వేద వాక్కును నీవే నమో నమో
దేవా గావో దేవా గావో
శాప గ్రహివైతివి నాకై నమో నమో
ప్రాణత్యాగివైతివి నాకై నమో నమో
ప్రాయశ్చిత్తమైతివి నాకై నమో నమో
దేవా గావో దేవా గావో
Lirik lagu lainnya:
- lirik lagu the frame defect - gaslight
- lirik lagu bartje biertje - zomerdag
- lirik lagu the azenas - make up my mind
- lirik lagu erol evgin - hasret şarkısı
- lirik lagu kidz bop kids - i want you to know
- lirik lagu hazard rsa - hypothesis (intro)
- lirik lagu szpaku & kubi producent - mateusz dragon wielki
- lirik lagu 5alva - feelsomething
- lirik lagu martin jensen & molow - carry on
- lirik lagu kidd (kiddnoname) - только вдвоём (only together)