lirik lagu nakash aziz - mca
mca
devi sri prasad
వీది చివర ఉంటాదో టీ కొట్టూ
ఆడ మేం తాగే టీ- ఏమొ 1/2
వంటి మీద ఉండేదొక్క jeans ప్యాంటూ
పైన అపుడపుడూ మారుస్తాము టీ-shirt
మా favorite హీరో సినిమా హిట్టూ
అయితే మేం కూడా చెస్తాం సేం హైర్ కట్టూ
మా కాలని కావేరి తోటి silent-u
కాని కల్లల్లోన కాజల్ తో duettu
ఆషాడం సేల్స్ లో హాఫ్ రేటు కిచ్చినా
మిగతా హాఫ్ అడుగుతాం discount-u
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle అ middle అ middle cl-ss అబ్బయిలం mca
హెయ్ picture నాదీ పాప్-కార్న్ నీదీ
మందే నాదీ మంచింగ్ నీదీ
బైకే- నాదీ పెట్రోల్ నీదీ
అరె cigerette నాదీ మామ కిల్లీ నీదీ
అని వాటా వేసీ కర్చే పెడతాం
అరె పైసా పైసా పోగే చేస్తాం
చివరికి చిట్టి కట్టి చీటింగ్ అవుతాం
మల్లీ లక్కే వస్తుండని లాటరీ try చేస్తాం
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle అ middle అ middle cl-ss అబ్బయిలం mca
హెయ్ పాస్ బుక్ లో పైసల్ కన్నా
face-book లో friends ఎక్కువా
వండుకున్నా కూరల కన్నా
పక్కింటోల్లిచ్చే పచల్లెక్కువా
అరె పేపర్ లోనా వర్తల కన్నా
పిట్టగోడ కాడ న్యూస్ ఎక్కువా
అరె బీర్ bottle లే తాగే కన్నా
వాటిని అమ్మేటప్పుడు kick ఏ ఎక్కువా
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle cl-ss అబ్బయిలం mca
మేమే middle అ middle అ middle cl-ss అబ్బయిలం mca
lyrics by / “retouch brothers”
Lirik lagu lainnya:
- lirik lagu art of simplicity - once
- lirik lagu babul kanti de - sob kota janala khule dao na
- lirik lagu andrea dawn - numb and fine
- lirik lagu inna - my dreams
- lirik lagu cynthia luz - vai te encantar
- lirik lagu thomas rhett - sixteen
- lirik lagu eminem feat. x ambassadors - bad husband
- lirik lagu g-eazy - my next fix
- lirik lagu kyle gass band - bro code
- lirik lagu thomas rhett - drink a little beer (feat. rhett akins)