lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu mahathi - allam yelligadda

Loading...

ఆలం వెళ్లి గడ్డా ఆ…
అది రేంది అంటి బిడ్డా ఆ…
హే ఆలం వెళ్లి గడ్డా

హరే మానుకోట హడ్డ
అదిరింది ఆంటి బిడ్డో
ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
ఆలం వెళ్లి గడ్డా
అదిరింది ఆంటి బిడ్డో
హరే ఆకులోన సున్నమ్…
ఆకులోన సున్నమ్
అది ఏమిస్తే, అది ఏమిస్తే
ఇంతకు ఎమిస్తే అబ్బయ్యా
హే అకులోన సున్నం, అది ముధ్డి హీస్తే పుణ్యం
అకులోన సున్నం, అది ముధ్డి హీస్తే పుణ్యం
బమ్మర్థీ బొమ్మ బాగుందీఐ
అభ బ్బ బా బో…
బొమ్మ గొలుసు ఆట మొదలే ట్టలి
హే రంగ స్వామీ యో యో…
రంగ స్వామీ నువు రంక్కెలు ఏయ్యకు
దాని రంక్కుల పిట్టే నీ చేతి కిస్థను
హే ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
ఓఎయి, ఓఎయి
హే పల్లి కాయను నేత నడుజ్ స్తే జలే
పల్లి కాయను నేత నడుజ్ స్తే జలే
దయు ధల్చిన్ చెక్కా…
హే దయు ధల్చిన్ చెక్కా
దాన్ని రెండు ఆహా, దాన్ని రెండు హా రెండెంట్టి హా.
. హే దయు ధల్చిన్ చెక్కా దాని రెండు కళ్ళు మొక్క
దయు ధల్చిన్ చెక్కా దాని రెండు కళ్ళు మొక్క
బాల్ రాజు బాధ పడకు, దాని ఇంటి నంబరు నా దగరాఉన్నది
హే బాల్ రాజు బాధ పడకు, దాని సెల్ నంబర్ నా దగరాఉన్నదే
ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా ఆ.
హే హే ఈడ్లీ వడ సాంబార్, ఇది ఇలియానా సిస్టర్
ఈడ్లీ వడ సాంబార్, ఇది ఇలియానా సిస్టర్
దీని ఫిగర్ చూస్తే సూపర్.
దీని ఫిగర్ చూస్తే సూపర్
ఈచింది, ఈచింది
యమ్ ఎచినదిరా నికో.
దీని ఫిగర్ చూస్తే సూపర్
ఈచింది బంపర్ ఆఫర్
ఫిగర్ చూస్తే సూపర్
ఈచింది బంపర్ ఆఫర్
హే సొరజూ నువు సొల్లు కర్చకు
దాని సోకులు మొత్తం నిసొంత మైతాయి
హే కనకేసం నువు కన్ను కొట్టకు
దాని కిందపైన మరి మంట పెట్టకు
హే ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
బలే బలే బలే…
భసుమతి బలా, దీని బ్రదర్ నాకు సాల
భసుమతి బలా, దీని బ్రదర్ నాకు సాల
హరే హేజ్ చూస్తే సొలా.
హేహా హేజ్ చూస్తే సొలా
దీని కేస్తా, దీని కేస్థా
ఏంట్రా నువు వేసేది నా కట్రేఏ వెలే
హరే హేజ్ చూస్తే సొలా, దీని కెస్తా మెడలో మల్లా
హేజ్ చూస్తే సొలా, దీని కెస్తా మెడలో మల్లా
ముతయ్య బావా నువ్వు మురిసి పడకు
నీ మనుకోటలో ఈ బొల్లే ఉంటది
హరే ముతయ్యా బావా వోయి…
హోం ముతయ్య బావా నువ్వు మురిసి పడకు
నీ పెను గొండకే ఇది వస్త్నున్నది
హే ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
హే ఆలం వెళ్లి గడ్డా
దీని మీద మనసు పడ్డ
హే ఆలం వెళ్లి గడ్డా
అది రేంది అంటి బిడ్డా
ఆలం వెళ్లి గడ్డా, నువు తగులు కొర బిడ్డ


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...