lirik lagu m.m. manasi - rangamma mangamma
ఓయే రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మాంగమ్మ
ఎమ్ పిల్లాడు పక్కనే ఉంటాదమ్మ, పట్టించంకోడు
గొల్లభమ వాచి, నా గోరు గిల్లుతుంటే
పుల్లా చీమా కుట్టి నా
పెడవి సలుపుతుంటే
ఉఫమ్మ ఉఫమ్మ అంటు ఓధాడు
ఉత్తమాతకైనా నాను ఓరుకోబెట్టాడు
పిచ్చి పిచ్చి ఓసులోనా, మునిగి థెలుతుంటే
మారిచిపోయ్ మిరాపాకాయ కొరికినానంటే
మంతమ్మ మంటమ్మ ఆంటె సూదాడు
మంచు నీల్లైనా సేథికియాడు
రంగమ్మ మంగమ్మ
రంగమ్మ మంగమ్మ
ఎమ్ పిల్లాడు పక్కనే ఉంటడమ్మ పత్తిన్చుకొడు
హే రామ సిలకమ్మ
రెగి పాండు కొడుతుంటే యే
రెజిపాండు గుజ్జు వాచి కొథగా సుత్తుకున్నా
రాయికా మీడా పాడుతుంటే యే
హే రామ సిలకమ్మ, రెగి పాండు కొడితే
రెజిపాండు గుజ్జు నా రాయికా మీడా పడితే
మరకమ్మ మరాకమ్మ యాంటె సూదాడు
మారు రాయికైనా తెచ్చి ఇయ్యడు
రంగమ్మ మాంగమ్మ
రంగమ్మ మాంగమ్మ ఎమ్ పిల్లాడు
పక్కనే ఉంటడమ్మ పత్తిన్చుకోడు
నా అండమంత మూట గట్టి
కంది సేనుకే యెలితే
ఆ కందిరీగలోచి
ఆడా ఈడా గుచ్చి నన్నూ సుత్తు ముదుతుంటే
ఉషమ్మ ఉషమ్మ అంటు తోలాడు
ఉలకాడు పాలకాడు బండా రాముడు
రంగమ్మ మాంగమ్మ
ఎమ్ పిల్లాడు, పక్కనే ఉంటడమ్మ పత్తిన్చుకోడు
Lirik lagu lainnya:
- lirik lagu sílvia gironell - crystal nights
- lirik lagu ayo beatz & wes nelson - habits
- lirik lagu mohand baha - simple à dire
- lirik lagu alieno din - pensieri profondi
- lirik lagu jon walker - so ready for you
- lirik lagu barney - a great day for counting
- lirik lagu alex devon - never satisfied
- lirik lagu big crazy - pila de teteo
- lirik lagu barney - i'd love to sail
- lirik lagu indxgo - nagatoro! remix