lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu chitra - odonu jaripe

Loading...

ఓడను జరిపే ముచ్చట కనరే.
వనితలారా నేడూ…
ఓడను జరిపే ముచ్చట కనరే.

వనితలారా నేడూ…
ఆడువారు యమునకాడా… ఆ ఆ ఆ…
ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి.
ఆడుచు పాడుచు అందరూ చూడగా…
ఓడను జరిపే ముచ్చట కనరే.ఏ.
వలపుతడీ తిరనాలే. పొంగిన యేటికి అందం.
కెరటాలకు వయ్యారం. కరిగే తీరం.
తిలకమిడీ. కిరణాలే.పొద్దుటి తూరుపుకందం.
చినదానికి సింగారం. సిగమందారం.
పదాల మీదే పడవ. పెదాలు కోరే గొడవ.
ఎదల్లో మోగే దరువే. కదంగానావే నడవ.
ఇలా నీలాటిరేవులో.
ఓడను జరిపే ముచ్చట కనరే.
వనితలారా నేడూ…
ఓడను జరిపే ముచ్చట కనరే.
వనితలారా నేడూ…
చిలిపితడీ వెన్నలలే గౌతమి కౌగిలికందం.
తొలిజోలకు శ్రీకారం. నడకే భారం.
ఉలికిపడే ఊయలలే. కన్నుల పాపలకందం.
నెలవంకల శీమంతం ఒడిలో దీపం.
తరాలు మారే జతలే. స్వరాలు పాడే కథలో.
సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే.
త్యాగయ్య రామ లాలిలో.
ఓడను జరిపే ముచ్చట కనరే.
వనితలారా నేడూ…
ఓడను జరిపే ముచ్చట కనరే.


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...