lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu bro.subhashrajt - kruthagnatha telugu christian song (telugu

Loading...

పల్లవి:

ఏమి చేసి నీ రుణము తీర్తుమయ్య.. మా యేసయ్యా..

ఏమి పాడి నిన్నారాధింతుమ్మయ్యా..
మా మెస్సయ్యా..

నీ సేవలో బ్రతికెదమ్..
నీ కీర్తిని చాటేదమ్..
నీ సాక్షిగ నిలిచెదమ్..

చాలయ్యా… (2x)

చాలయ్యా యేసయ్యా ఇది చాలయ్యా యేసయ్యా…

చాలయ్యా యేసయ్యా , మా యేసయ్యా….

చరణం 1 :

ఏ శక్తి చెప్పినది.. సూర్యునికి లేలెమ్మని..?
ఏ స్పర్శ తాకినది.. ప్రకృతికి ఏ రంగని..?

ఏ చెవున పలికినది.. ఆ గర్భమే నీదని..?
ఏ ఘనము చెసినది.. మా ధనము నీవనీ..?
ప్రతీ కార్యము.. నీ చిత్తమే.. మము హత్తుకొనుమయ్యా…
ప్రతీ స్వరములో.. నీ రూపమే.. నిను విడువబోమయ్యా…

పల్లవి:

ఏమి చేసి నీ రుణము తీర్తుమయ్య.. మా యేసయ్యా..

ఏమి పాడి నిన్నారాధింతుమ్మయ్యా..
మా మెస్సయ్యా..

నీ సేవలో బ్రతికెదమ్..
నీ కీర్తిని చాటేదమ్..
నీ సాక్షిగ నిలిచెదమ్..

చాలయ్యా…(2x)

చరణం 2 :

ఆ ప్రవచన పలికినదా ఓ.. రక్షకుడే పుట్టేననీ…
వెలుగే దారి చూపినదా మన తరతరములు నడచుననీ…

ఆ బుజమే అడిగినదా.. ఈ రాజ్యభారం మోయామనీ..
తన రక్తమే రాసినదా.. ఈ వంశాలకు అధిపతనీ..

బంగారు సాంబ్రాణి.. బొలమును.. తెచ్చితిరే.. ఆ జ్ఞానులు..
అర్హతయే.. వరమువలె.. సేవలో నీవెంటే.. వెంబడించదమ్…
పల్లవి:

ఏమి చేసి నీ రుణము తీర్తుమయ్య.. మా యేసయ్యా..

ఏమి పాడి నిన్నారాధింతుమ్మయ్యా..
మా మెస్సయ్యా..

నీ సేవలో బ్రతికెదమ్..
నీ కీర్తిని చాటేదమ్..
నీ సాక్షిగ నిలిచెదమ్..

చాలయ్యా…(2x)

ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ ఆ..
ఆ ఆ.. ఆదోనాయ్…(2x)

త్రియేక దేవ.. నీకు కృతజ్ఞతులయ్యా..
మా లోకరక్షకా.. నీకు కృతజ్ఞతులయ్యా..

మా నిమిత్తము నీ రక్తాన్ని ప్రోక్షించినందుకు కృతజ్ఞతులయ్యా..

ఏ తోడు లేని మా ఈ దీన ప్రాణములను , నీకు సాక్షిగా నిలుపుతున్నందుకు కృతజ్ఞతులయ్యా..

ఎఫ్ఫేతా…. నీకు వేలాది వందనములయ్యా.. నికే మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు చెల్లునుగాక !


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...