lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu anup rubens - devuditho samaram

Loading...

దేవుడితో సమరం
సా గమపా మగమా
సాహసమే పయనం

సా గమపా మగరీ
దేవుడితో సమరం
సాహసమే పయనం
విధి రాతే చెరిపి
ఎత్తుల జిత్తుల గీతాలు గీసే ఆట
ఆకలితో పులి రా
మారినదా నైజం
చీకటిలో పొడిచే మానవ రవికిరణం
లోకమే దాసోహమే
ఆయుధములా దమ్ముంటే
శిఖరమే తల వంచదా
సంకల్పమే ఆపైనుంటే
సా గమపా మగమా
సా గమపా మగరీ
సా గమపా మగమా
గమ పమ గారిసా
“తన నన తన నన తనన తనన తన”
తుల్య ఇంద్ర వచనం భద్ర
హితజనచంద్ర జోగేంద్ర
చల పల నాయక రాజేంద్ర
కలిపురుషసకా సమరేంద్రా
ఇంద్ర చంద్ర భద్ర రుద్ర
జయహో జయహో జోగేంద్ర
సా గమపా మగమా
సా గమపా మగరీ
సా గమపా మగమా
గమ పమ గారిసా


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...