lirik.web.id
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

lirik lagu aditi bhavaraju feat. raghu kunche - telugu

Loading...

బావ వచ్చాడో లాప్పా బావా వచ్చాడు
ఎంత బాగుఉన్నడో లాప్ప బాగా ఉన్నాడు::4::
తెల్లచీర కట్టుకుని రామనాడు

మంచి మల్లెపూలు పెటుకొనే రామనాడు::2
పట్టు లంగా కట్టుకొన్ని రమనాడు
తీరా వెళ్ళాక వోగేసి వెళ్ళిపోయాడు:2
బవచ్చే బావోచే భలే భవోచె
బావోచడే లప్పా బావ వచ్చాడు
ఎంత బాగునడు లప్ప బాగున్నాడు::2
ఒరే అన్నయ
ఓరి చెల్లి
ఒకటి చేపలా
ఏంటి చేపేయే
చేపటానీకి ఎంటుందెర అన్నయ
ఇంకా నాలుగు ముక్కలు పాడేసాను వినుర

యెడమ కాలుకు వేశాడు ఎరతి జోడు
వాడు కుడి కాలుకు వేశాడు కర్రిటి జోడు:2
గుడి వెనుక తోటలోకి రామనడు
తీరా వెళ్ళాక తాగేసి తోంగునడు::2
భవోచే అరే బావొచే ఆరారే బావొచే
బావవచ్చాడో లప్ప బావ వచ్చాడు
ఎంత బాగునడో లప్ప బాగున్నాడు::4


Lirik lagu lainnya:

LIRIK YANG LAGI HITS MINGGU INI

Loading...